ఏ స్నేహం, ఏ స్నేహం...
అని ఆలోచిస్తే ఎదుట నిలిచింది ఈ స్నేహం..
సమస్యలను సంస్కారంతో సాధించేది స్నేహం...
సమరాన్ని కూడా సద్దుగమనించి సంతోషాన్ని నింపేది స్నేహం..
చింత్లలో చేయూత నిచ్చింది స్నేహం...
అట పాటలతో అందర్నీ ఆహ్లాదపరిచేది స్నేహం...
కన్నీటి కడలిలో వున్నా కాలి తడవకుండా ఒడ్డుకు చేర్చేది స్నేహం...
We Miss U J@vi...
జావీ....
నీవు మా గుండెల్లో నాటికి...నేటికి... ఎల్లప్పటికి పదిలం ..